IPL 2020 : Delhi Capitals' Jason Roy out of IPL, జేసన్ రాయ్ స్థానంలో Daniel Sams || Oneindia Telugu

2020-08-28 247

IPL 2020: Cricketer Jason Roy has been ruled out of the IPL. Jason Roy was bought by Capitals in 2020 Auction at his base price of INR 1.5 crore. The opener was hurt during practice this week and had a scan on Wednesday which revealed the injury. Meanwhile Kolkata Knight Riders pacer Harry Gurney also ruled out with shoulder injury

#IPL2020
#DelhiCapitals
#JasonRoy
#DanielSams
#ENGVSPAKT20I
#KolkataKnightRiders
#HarryGurney
#KKR
#JasonRoyoutofIPL

ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు‌ భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్, విధ్వంసక హిట్టర్ జేసన్ రాయ్ గాయం కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌కి దూరం అయ్యాడు. పాకిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ నుండి కూడా తప్పుకున్నాడు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన చేశాడు. పాకిస్థాన్‌తో శుక్రవారం నుంచి జరగనున్న టీ20 సిరీస్‌ కోసం సిద్ధమయ్యే క్రమంలో రాయ్ గాయపడ్డాడు.